¡Sorpréndeme!

Nitish Reddy meets CM Chandrababu | చంద్రబాబుతో నితీశ్ ఏం మాట్లాడారు?

2025-01-17 1,388 Dailymotion

క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆస్ట్రేలియా టూర్​లో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని సీఎం అభినందించారు.
#Nitishkumarreddy
#cmchandrababu
#andhracricketassociation
#NitishReddy